మీరు మళ్ళి రాస్తే అవే మార్కులు వస్తాయా ? మీరు కాపి కొట్టారనో లేదా మరో రకం గా రాసారనో ఈ ప్రశ్న అడగడం లేదు .దసరా కి ముందు మీరు ఓ పరీక్ష రాసారు .వంద కు ఎనబై మార్కులు వచ్చాయి .పదియేను రోజుల సెలవల అనంతరం మళ్ళి అదే పేపర్ మీకు ఇస్తే ముందుగా వచ్చినట్టు మార్కులు వస్తాయా ????.....
మీలో సందేహం మొదలయింది కదా .బహుశ కొన్ని మార్కులు తగ్గ వచ్చు అనిపిస్తోంది కదూ ....ఎందుకని ?కొన్ని అంశాలు మర్చి పోయి ఉండవచ్చు నన్న భయం ...మీకు అదే ఉండకూడదు .ఒక సారి నేర్చుకున్నది ..చాలా రోజులవరకు గుర్తు ఉంటేనే మీకు మంచి మార్కులు (గ్రేడింగ్ ) దక్కేది .ఏ సబ్జెక్ట్ లోని అంశం అయిన ఇష్టం గా మంచి అవగాహన తో నేర్చుకుంటేనే అది చాల కాలం గుర్తు ఉంటుంది ...

ఒక విసయాన్ని పదే పదే చదివితే దాన్ని పునర్బలనం అంటారు .అంటే ఎ విసయాన్ని అయినా గుర్తించుకోవాలంటే ఒకసారి కంటే ఎక్కువసార్లు చదవాలి .ripitation ,rivision,recal ఇ మూడు పాటిస్తే చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి ..సుబ్బయ్య సర్
రిప్లయితొలగించండి